ASF: జైనూర్ పట్టణంలో దసరా సెలవుల నేపథ్యంలో బస్టాండ్లు విద్యార్థులతో కిక్కిరిశాయి. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు స్వగ్రామాలకు వెళ్లేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. బస్సులు ఎక్కేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలంగాణ
కిక్కిరుస్తున్న బస్సలు


