హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా బంద్

NRML: నిర్మల్ సబ్‌స్టేషన్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 10న ఆదర్శనగర్, గాయత్రిపురం, సిద్ధాపూర్, మౌలానా ఆజాద్ నగర్, మంచిర్యాల చౌరస్తా, కేజీబీవీ, ఇందిరమ్మ కాలనీ, సాగర్ కన్వెన్షన్ హాల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది. ఉదయం 9:30 నుంచి 10:39 వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ కొమ్మెర శ్రీనివాసరావు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.