హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయాలి: గవర్నర్

BHPL: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు సమాచార హక్కు చట్టం–2005ను సమర్థవంతంగా అమలు చేయాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల సూచించారు. శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని భూపాలపల్లి ఐడీఓసీ నుంచి అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, అధికారులు వీక్షించారు. సమాచార దరఖాస్తులకు నిర్ణీత గడువులో సమాధానాలు ఇవ్వాలన్నారు.