NRPT: నారాయణపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్రీను అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ, టీఎస్ ఐపాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వివిధ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల మేరకు గడువులోపు అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
'పరిశ్రమల స్థాపనకు అనుమతులు మంజూరు చేయాలి '


