హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ బరిలో సుందర్‌రాజ్‌ యాదవ్‌ పేరు?

WGL: ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఓబీసీ చైర్మన్‌ సుందర్‌రాజ్‌ యాదవ్‌ పేరు పరిశీలనలో ఉన్నట్లు నేడు ప్రచారం జరుగుతోంది. బీసీ హక్కుల ఉద్యమంలో చురుకుగా ఉన్న ఆయన పేరుపై ఉమ్మడి వరంగల్‌ జిల్లా బీజేపీ నాయకులు పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.