WGL: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి కందుకూరి పూజ శుక్రవారం కాశీబుగ్గలోని మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారితో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, బాధితుల పట్ల వివక్ష చూపకుండా ప్రేమతో సంరక్షించాలన్నారు.
తెలంగాణ
ప్రజలకి మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరం


