హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పాత విధానాన్ని అమలు చేయాలి'

KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఈ-నామ్ 2.0 (e-NAM 2.0) విధానం వల్ల రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై దిగుమతి శాఖ కార్యదర్శి యర్రా అప్పారావు డీడీఎం సంతోష్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఓటీపీ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతినే అమలు చేయాలని, పత్తి మార్కెట్‌లో జెండా పాటను నిర్వహించడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.