హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్‌కు కృతజ్ఞతగా ర్యాలీలు నిర్వహించాలి

WNP: జిల్లాలో తన నివాసంలో శుక్రవారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ పోరాట ఫలితమేనని ఆయన పేర్కొన్నారు. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలు, కార్యకర్తలు ర్యాలీలు, సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.