JGL: జిల్లాలో VB-G RAM G పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ, VO భవనాలు, పాఠశాలల వంటశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్షించి, పనులు గడువులో పూర్తి చేసేలా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్


