హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ స్థాయిలో సత్తా చాటిన యువతి

JGL: కోరుట్లకు చెందిన 17 ఏళ్ల కారపు శ్రీకృతి జాతీయస్థాయి అందాల పోటీల్లో సత్తా చాటింది. న్యూఢిల్లీలోని వివాంతా బై తాజ్‌లో డీకే పేజెంట్స్ నిర్వహించిన మిస్ టీన్ ప్రైడ్ ఇండియా–2026 పోటీల్లో పాల్గొని ఫేస్ ఆఫ్ ది ఇయర్–2026 టైటిల్‌ను గెలుచుకుంది. తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి విజయం సాధించడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు.