JN: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా జాఫర్‌గఢ్ మండలం రఘునాథపల్లి, కూనూరు గ్రామాల్లోని ఆరు అంగన్వాడీ కేంద్రాలను బీజేపీ నాయకులు సందర్శించారు. మహిళా మోర్చా జిల్లా ఇన్‌చార్జి కల్యాణి ఆధ్వర్యంలో చిన్నారులకు స్నాక్స్ అందించి, బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలను శాలువాలతో సన్మానించారు. మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్ ఉన్నారు.
తెలంగాణ
"అంగన్వాడీ సేవలను అర్హులందరూ వినియోగించుకోవాలి"


