హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ సమస్యలకు మోక్షం: మంత్రి పొంగులేటి..!

ఖమ్మం జిల్లాలో 500 చదరపు గజాల లోపు ఉన్న 22A పెండింగ్ భూ సమస్యలను నెల రోజుల్లోగా పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ మేరకు ఫాస్ట్‌ట్రాక్ విధానంలో జీవో 59 దరఖాస్తులను శరవేగంగా క్లియర్ చేసి, ప్రజలకు భూ హక్కులు కల్పిస్తామన్నారు.