MBNR: మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ డి. జానకి పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో లక్ష్యాలను సాధించాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోసానికి గురైతే 1930కు ఫిర్యాదు చేయాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ మమత, పోలీసు అధికారులు, పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థులు లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలి: ఎస్పీ జానకి


