సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో గుర్తింపు సంఘ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. డిపోలో మొత్తం ఓట్లు 295 ఉండగా పోలింగ్ ముగిసేసరికి 284 ఓట్లు పోలైనట్లు డీఎం జీ.లక్ష్మీనారాయణ తెలిపారు. కాగా పోలింగ్ శాతం 96.27% పోలింగ్ నమోదవ్వగా 11ఓట్లలో 9పోస్టల్ బ్యాలెట్లు కాగా ఇద్దరు అనారోగ్యంతో ఉండగా ఓటుహక్కు వినియోగించుకోలేదని ఆయన తెలిపారు.
తెలంగాణ
ప్రశాంతంగా ఆర్టీసీ ఎన్నికలు.. 96.27%నమోదు..


