హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి: కలెక్టర్

NRML: ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రాక్టికల్ శిక్షణ అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కళాశాలలో విద్యాబోధన, మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. నిరంతర పరీక్షలతో విద్యార్థుల ప్రతిభను మెరుగుపరచాలని, భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చాలన్నారు.