హైదరాబాద్: 28°C
తెలంగాణ

HMపై లైంగిక ఆరోపణలు.. సస్పెండ్..!

HNK: వడ్డేపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల LFL హెడ్‌మాస్టర్ లునావత్ నరేందర్ నాయక్‌పై విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు రావడంతో డీఈవో గిరిరాజ్ గౌడ్ చర్యలు చేపట్టారు. శుక్రవారం ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని, విద్యార్థుల భద్రతే తమ ప్రాధాన్యమన్నారు.