GWDL: ఆర్టీఐ వారోత్సవాల సందర్భంగా గద్వాల ఐడీసీ సమావేశ మందిరంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమాచార హక్కు చట్టం అమలులో అధికారులు పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని, ప్రజలు కోరిన సమాచారాన్ని గడువులోగా ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
అధికారులు పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలి


