హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూమి పనుల పేరుతో రూ.6.14 లక్షలు వసూలు

SRD: భూమి పనులు చేస్తానని నమ్మించి రూ.6.14 లక్షలు తీసుకుని పనులు చేయలేదంటూ మాచునూరుకు చెందిన ఎల్లమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌పే ద్వారా రూ.3.64 లక్షలు, నగదు రూపంలో రూ.2.50 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్న సదరు వ్యక్తిపై విచారణ జరిపి న్యాయం చేయాలని వారు కోరారు.