GWDL: గట్టు మండలంలోని మాచర్ల గ్రామంలో నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను డీపీఓ శ్రీకాంత్, ఎంపీఓ సయ్యద్ బషీద్ పరిశీలించారు. సర్పంచ్ బి.వజ్రమ్మ తిమ్మప్ప, ఉపసర్పంచ్ పెద్దింటి సుదర్శన్ సమక్షంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వెరిఫికేషన్ నిర్వహించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో అధికారులను సర్పంచ్ సత్కరించారు.
తెలంగాణ
మాచర్లలో నూతన పింఛన్ల దరఖాస్తుల పరిశీలన


