KMM: తల్లాడలో త్వరలో నిర్వహించనున్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు హాజరుకావాలని కోరుతూ జిల్లా టీడీపీ నాయకులు శుక్రవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. కార్యక్రమ వివరాలను వివరించగా, నేతలను అభినందించిన లోకేశ్ హాజరుపై సానుకూలంగా స్పందించారు. ఈ భేటీలో టీడీపీ నాయకులు కేతినేని హరీష్, సరికొండ శ్రీనివాసరాజు, ధూపాటి భద్రరాజు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు లోకేశ్‌కు ఆహ్వానం..


