హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత సామగ్రి

BDK: ఆళ్లపల్లి మండలంలోని రాయపాడు గ్రామంలో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో 40 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, రెయిన్‌కోట్లు, రైన్‌గేజ్‌లు, మాస్కులు, డెటాల్ సబ్బులు పంపిణీ చేశారు. ఎండీ దుష్యంత్ కుమార్ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పెండకట్ల పాపారావు, ఊకే ఎర్రయ్య, విశ్వనాథం, పెండెకట్ల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.