ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కల్లూరులో బీఆర్‌ఎస్ సన్నాహక సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ఎన్నికలకు సమాయత్తం కావాలన్నారు. ఏ ఒక్క అర్హులైన గ్రాడ్యుయేట్ ఓటు మిగిలిపోకుండా, బూత్ ఏజెంట్లు చురుగ్గా వ్యవహరించి ఓటర్ల నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం కావాలి: మాజీ ఎమ్మెల్యే సండ్ర..!


