WGL: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని వృద్ధుల ఓపీలో కనీస సౌకర్యాలు లేక వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టికెట్ కౌంటర్, వైద్యుల వద్ద మినహా మిగతా ఫ్యాన్లు పనిచేయడం చేయకపోవడంతో ఉక్కపోతేతో ఇబ్బందులు తీవ్ర ఎదుర్కొంటున్నారు. పేదలకు పెద్దది దిక్కుగా ఉన్న ఈ ఆస్పత్రిలో ఎన్ని సమస్యలున్న అధికారులు స్పందించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలన్నారు.
తెలంగాణ
"ఎంజీఎం వృద్ధుల ఓపీలో సౌకర్యాలు కల్పించాలి"


