హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రిని కలిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి

WGL: నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర నీటిపారుదల, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఓటరు నమోదు, గ్రాడ్యుయేట్ ఓటర్లకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.