SRCL: వేములవాడలో సింగిల్ విండో నూతన ఛైర్మన్ వకుళభరణం శ్రీనివాస్, పాలకవర్గ అభినందన సభలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. సింగిల్ విండో పాలకవర్గాలు రైతులకు అండగా, ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, సన్నవడ్లకు రూ.500 బోనస్ అందిస్తామని తెలిపారు
తెలంగాణ
రైతులకు అండగా సింగిల్ విండోలు పనిచేయాలి: MLA


