MLG: సమాచారహక్కు చట్టంతో పాలనలో పారదర్శకత పెరిగి, ప్రజా భాగస్వామ్యంతో సుపరిపాలన సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్‌జి, సంపత్ రావు అన్నారు. సమాచార హక్కు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ప్రజలుకోరిన సమాచారాన్ని సకాలంలో అందించాలని, సెక్షన్ 4(1)(బి) ప్రకారం వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు.
తెలంగాణ
సమాచార హక్కుతో పారదర్శక పాలన


