BHPL: మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా డ్రై డే నిర్వహించారు. కౌన్సిలర్ బుర్ర రమాదేవి-సదానందం మాట్లాడుతూ..ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దోమల వృద్ధిని అరికట్టి, వ్యాధుల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
తెలంగాణ
డెంగ్యూ నివారణకు డ్రై డే నిర్వహణ


