BHPL: విద్యుత్ వినియోగదారులకు 11 కేవీ హైటెన్షన్ కనెక్షన్లు, అదనపు లోడ్లపై ఏకరీతి సర్వీస్ లైన్ ఛార్జీల విధానాన్ని TGERC అమల్లోకి తెచ్చిందని BHPL సర్కిల్ SE సదానందం తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం ఓవర్‌హెడ్ లైన్ ద్వారా కిలోమీటరు పరిధిలోని అర్హత కలిగిన కొత్త కనెక్షన్లు, అదనపు లోడ్లకు ప్రతి కేవీఏ కాంట్రాక్టెడ్ డిమాండ్‌కు రూ.4,078 ఛార్జీ వర్తిస్తుందన్నారు.
తెలంగాణ
విద్యుత్ సర్వీస్ లైన్ ఛార్జీలకు ఏకరీతి విధానం


