హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగుల కేంద్రాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

పెద్దపల్లి స్ఫూర్తి మానసిక వికలాంగుల, సుల్తానాబాద్ దివ్యాంగుల పాఠశాలల్లో జిల్లా సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ నిజ కొహిర్కర్ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు ఏమైనా సమస్యలు ఎదురైతే జిల్లా, మండల న్యాయ సేవాధికార సంస్థలను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా తగిన సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.