HNK: విద్యుత్ సరఫరాలో వోల్టేజ్ స్థాయులను మెరుగుపరచి, నష్టాలను తగ్గించేందుకు కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నట్లు TGNPDCL హనుమకొండ SE సామ్య నాయక్ తెలిపారు. ఇప్పటివరకు 2 MVR సామర్థ్యంతో 48, 1 MVR సామర్థ్యంతో 11 బ్యాంకులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీటివల్ల ట్రాన్స్‌ఫార్మర్లపై భారం తగ్గడంతో పాటు అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల అవసరం తగ్గుతుందన్నారు.
తెలంగాణ
కెపాసిటర్ బ్యాంకులతో విద్యుత్ నష్టాలకు చెక్


