హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సులో ఓటు హక్కుపై అవగాహన

BDK: కొత్తగూడెంలో ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలపై చైతన్యం కల్పించేందుకు ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్ ఆధ్వర్యంలో బస్సులో ప్రయాణిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటర్ల జాబితాలోని అవకతవకలపై విచారణ జరిపి పారదర్శకత పాటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్సు శివ, షేక్ నయీమ్ తదితరులు పాల్గొన్నారు.