PLD: నరసరావుపేట ఐడీపీఎస్ విద్యార్థులు ఎం. గౌతమ్, కౌశిక్ రెడ్డి గుంటూరు జిల్లా అండర్-14 క్రికెట్ ప్రాబబుల్స్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల చైర్మన్ డాక్టర్ నాగోతు ప్రకాష్ రావు, డైరెక్టర్ సబితా అభినందించారు. కోచ్ సుబ్బు అందించిన శిక్షణను ప్రశంసిస్తూ, తుది జట్టులోనూ స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
క్రికెట్ ప్రాబబుల్స్‌కు ఇద్దరు విద్యార్థులు


