WGL: వరంగల్ జులైవాడకు చెందిన భాస్కర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో గవర్నర్ చేతుల మీదుగా PHD పట్టా అందుకున్నారు. ‘వరవరరావు కవిత్వం సామాజిక స్పృహ’ అంశంపై పరిశోధన చేశారు. భాస్కర్ ప్రస్తుతం గ్రూప్-2 లో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించి నాయబ్ తహశీల్దార్‌గా సేవలందిస్తున్నారు. సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
VIDEO: గవర్నర్ చేతుల మీదుగా పట్టా అందుకున్న వరంగల్ వాసి


