హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీజీపీని కలిసిన ఎమ్మెల్సీ దండే విఠల్

ASF: ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ శుక్రవారం రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని జిల్లాల్లో శాంతిభద్రతలకు సంబంధించిన పలు అంశాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. శాంతిభద్రతల పరిరక్షణకు తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్సీ విఠల్ తెలిపారు.