హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'బీసీలకు 34 శాతం కంటే ఎక్కువ సీట్లు'

NLR: కోర్టు తీర్పును గౌరవిస్తూనే బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరులో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్థానిక సంస్థల అన్ని ఎన్నికల్లో కూటమి పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.