BHPL: భూపాలపల్లి జిల్లా కోర్టు జీపీ చాంబర్‌లో శుక్రవారం ప్రభుత్వ న్యాయవాది బొట్ల సుధాకర్‌ను విముక్త చిరుతల పార్టీ (వీసీకే) రాష్ట్ర యువజన అధ్యక్షుడు అంబాల అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో VCK జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ న్యాయవాదిని కలిసిన అనిల్ కుమార్


