MHBD: జిల్లాలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఉపాధ్యాయులు సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి వేడుకలు జరుపుకున్నారు. మహిళలు, ఉపాధ్యాయులు బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. ఈ వేడుకల్లో చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించారు.
తెలంగాణ
VIDEO: బతుకమ్మ వేడుకలు.. ఆకట్టుకుంటున్న చిన్నారుల నృత్యాలు


