MDK: రీ-సర్వే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పగడ్బందీగా పూర్తి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. శుక్రవారం హవేలీ ఘన్‌పూర్ మండలం శాలిపేట్‌లో రీ-సర్వేను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆధునిక సాంకేతికతతో, పాత రికార్డులను సరిపోల్చుతూ సర్వే చేయాలని, రైతుల సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
పగడ్బందీగా భూ సర్వే చేపట్టాలి: కలెక్టర్


