ములుగు జిల్లాలో ఇసుక లారీల నియంత్రణ వైఫల్యం వల్లే గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జవాన్లు మృతిచెందారని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జాడి రామరాజు నేత ఆరోపించారు. ఇసుక మాఫియా, రాజకీయ నాయకులు లారీలను నియంత్రించడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. మంత్రి సీతక్క అధికారంలోకి రాకముందు చేసిన ప్రకటనలు గుర్తుకురావడం లేదా అని ప్రశ్నించారు.
తెలంగాణ
ఇసుక లారీలపై నియంత్రణ ఏదీ?: బీజేపీ


