NGKL: కల్వకుర్తి మండల పరిధిలోని జేపీ నగర్ తాండ దగ్గర బైకు అదుపుతప్పి కిందపడటంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది. బైక్ నడుపుతున్న సమయంలో అదుపు తప్పడంతో వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ
బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు


