BHPL: మొగుళ్లపల్లి మండలంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మండలంలోని 13,245 మంది రైతులకు గాను ఇప్పటివరకు 10,748 మంది రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోగా. 81.15 శాతం నమోదుతో మొగుళ్లపల్లి మండలం జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. మిగిలిన రైతులు కూడా త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని ఏఓ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
ఫార్మర్ రిజిస్ట్రేషన్‌లో జిల్లాలో టాప్‌లో మొగుళ్లపల్లి మండలం


