VKB: వికారాబాద్‌లోని డీటీసీలో జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్‌కు చెందిన 42 మంది సిబ్బందికి కొత్త క్రిమినల్ చట్టాలపై మూడో విడత శిక్షణ ప్రారంభమైంది. చట్టపరమైన నిబంధనలు, దర్యాప్తు విధానాలు, చట్టబద్ధమైన పోలీసింగ్‌పై శిక్షణ అందిస్తున్నారు. నూతన చట్టాలపై అవగాహన పెంచుకుని, విధులను సమర్థవంతంగా నిర్వహించేలా ఈ కార్యక్రమం చేపట్టారు.
తెలంగాణ
కొత్త క్రిమినల్ చట్టాలపై పోలీసులకు శిక్షణ


