హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవాలయ భూమికి హద్దులు ఏర్పాటు చేయాలి: నగేష్‌ గౌడ్‌

JN: జాఫర్‌గఢ్‌(M)షాపల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 54లో హనుమాన్‌ దేవాలయానికి చెందిన మూడు ఎకరాల భూమిని దేవుని మాన్యంగా గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు నగేష్‌ గౌడ్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం MROకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సర్వే నంబర్‌ 135లోని 2.24 ఎకరాల ఇనాం భూమిని GPకి చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు.