హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండో రోజుకు చేరిన నిరసన

JN: జీజీహెచ్, ఎంసీహెచ్ ఎదుట 22 మంది FMG జూనియర్ డాక్టర్లు స్టైఫండ్ పెంపు కోరుతూ రెండో రోజు నిరసన తెలిపారు. ప్రస్తుతం నెలకు రూ.5,000 ఇస్తుండగా, భారతీయ MBBS హౌస్ సర్జన్లతో సమానంగా రూ.29,900 చెల్లించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 10న జిల్లా వ్యాప్తంగా విధుల బహిష్కరణ, 14న హైదరాబాద్లోని DMB కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని వెల్లడించారు.