హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాంపేట MEOగా సాంగాని యాదగిరి బాధ్యతల స్వీకరణ

MDK: నిజాంపేట మండల విద్యాధికారిగా సాంగాని యాదగిరి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మాజీ MEO శ్రీనివాస్‌రెడ్డి అకాల మరణంతో యాదగిరిని రెండోసారి ఈ పోస్టులో నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనను కాంప్లెక్స్ HM జ్ఞానమాల, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.