హైదరాబాద్: 28°C
తెలంగాణ

కెపాసిటర్ బ్యాంకులతో వోల్టేజ్ మెరుగుదల: ఎస్ఈ

MLG: విద్యుత్ సరఫరాలో వోల్టేజ్ సమస్యల నివారణకు 33/11 కేవీ సబ్స్టేషన్లు, 11 కేవీ ఫీడర్ల వద్ద కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ ములుగు సర్కిల్ ఎస్ఈ బి.భిక్షపతి తెలిపారు. ఇప్పటివరకు 2 ఎంవీఏఆర్ సామర్థ్యంతో 21,1ఎంవీఏఆర్ సామర్థ్యంతో మరో 21 కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వోల్టేజ్ స్థిరత్వం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.