హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కరెంట్ స్తంభం కేబుల్స్‌లో చెలరేగిన మంటలు

NTR: విజయవాడ మొగల్రాజపురం ఆర్‌ఆర్ దర్బార్ సెంటర్ వద్ద కరెంట్ స్తంభానికి ఉన్న కేబుల్స్‌లో ఉష్ణోగ్రత పెరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంతో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.