ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు ఆయన పీఏ తెలిపారు. ముందుగా మంత్రి పొంగులేటి ఖమ్మం రూరల్ (M) పోలేపల్లిలో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసి ఆ తరువాత ఖమ్మంలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. అనంతరం మంత్రి అశ్వరావుపేట మండలంలో పర్యటిస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ
జిల్లాలో రేపు మంత్రి పొంగులేటి పర్యటన


