KMR: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. రేపటి నుంచి విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో విద్యార్థులు స్వగ్రామాలకు వెళ్లేందుకు పెద్దఎత్తున బస్టాండ్‌కు చేరుకున్నారు. బస్సుల కోసం ప్రయాణికులు వేచి ఉండటంతో బస్టాండ్‌లో రద్దీ నెలకొంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.
తెలంగాణ
VIDEO: దసరా సెలవులు.. ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ


