హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్టోబర్ 10 నుంచి 20 వరకు సెలవులు: RIO

ప్రకాశం: జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 10 నుంచి 20 వరకు దసరా సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 21న కళాశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సెలవుల్లో ప్రైవేట్ జూనియర్ కళాశాలలు తరగతులు నిర్వహించరాదని RIO, DIEG అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.